Thursday 24 June 2010

స్టూడెంట్: మొత్తం మీరే చేసారు. ఇంక చాలు సర్, మీరు

స్టూడెంట్: మొత్తం మీరే చేసారు. ఇంక చాలు సర్, మీరు


మాకు 


ఇచ్చిన టఫ్ కొశ్చిన్ పేపర్స్ ఇంక చాలు! మీ పేపర్స్ వల్ల 


జీవితంలో చాలా కోల్పోయాము.

ప్రొఫెసర్: నా వల్లా..? యేం కోల్పోయావురా..?

స్టూడెంట్: ఇంకా అర్ధం కాలేదా మీకు? ఈ కాలేజ్ లో 


జాయిన్ అవ్వడానికి ముందు నాలో ఉండేది, ఇప్పుడు


లేనిది, యేంటో తెలుసా…? “పాస్ అవ్వటం”....! 


చిన్న చిన్న పరీక్షల్లో కూడా ఫెయిల్ అయ్యాను మీ 


వల్ల....


ఈ కొశ్చిన్ పేపర్స్ మీరే సెట్ చేస్తారు.. 


ఈ పేపర్ చాలా ఈజీ అని మీరు నన్నే కన్విన్స్ చేస్తారు.. 


నాకు ఎలా ఉంటుందో తెలుసా "దానిని చింపి విసిరేసి", 


నాకు ఒక్క ముక్క కూడా రాదు అని అరవాలనిపించేది.. 


పరీక్ష రాయి అంటారు.. నేను ఏదో రాద్దామని వస్తే.. మీరు 


నన్ను ఫెయిల్ చెయ్యాలని చూస్తారు.. పేపర్ లో చాయిస్ 


ఇవ్వరు.. ఏ కొశ్చిన్ కి ఏ ఆన్సర్ రాయాలొ కూడా మీరె 


చెప్తే ఇంక నేను ఎందుకు సర్ రాయడం..


చివరికి నేను క్లాస్ లో ఎలా కూర్చోవాలో కూడా మీరే చెప్తే, 


బుర్రకి ఏమి ఎక్కడం లేదు సర్..

కష్టమైన పేపర్ సెట్ చెయ్యటం లో ఉన్న ఆనందం ఏంటో 


మీకు తెలుసు. కానీ పేపర్ లో చదివిన కొశ్చిన్స్ లేకపొతే


కలిగే బాధ ఏంటో మీకు తెలియ.....



Sameera ChathurangaPosted By 225-╰»мαηιкυмαя Y

SHARE A JOB AND HELP YOUR FRIENDS. JOB OPENINGS, WALKIN UPDATES DAILY FOR FRESH AND EXPERIENCE PEOPLE. *** SEND AN EMAIL TO indiancareerportal@gmail.com contact me

Thank You

Contact us

<<===POST YOUR COMMENTS HERE & MENTION THE POST LINK===>> foxyform

 
Blogger Widgets